యూట్యూబ్‌ స్టార్‌ శిరీష (బర్రెలక్క) నాకు  స్ఫూర్తి: దాసరి కవి

- Advertisement -

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడిస్తా

ధర్మవరం డిసెంబర్ 2:   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి నిరుద్యోగ యువత కోసం అంటూ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన యూట్యూబ్‌ స్టార్‌ శిరీష (బర్రెలక్క) ను ఇతరులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మహిళా యూట్యూబ్ స్టార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా అంటున్నారు. తెలంగాణలో బర్రెలక్క మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో తాను కూడా నిరుద్యోగ యువత కోసం పోటీ చేస్తానని చెబుతున్నారు.శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన దాసరి కవిత అలియాస్ జుమ్‌చక జుమ్‌చక స్టార్ ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు. ముఖ్యంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడిస్తానని జుమ్‌చక జుమ్‌చక స్టార్ సవాల్ చేస్తున్నారు. కవిత పది హామీలతో ఏకంగా మ్యానిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. కవిత యూట్యూబ్ ఛానల్‌లో కంటెంట్ లేకపోయినా కామెడీగా ఉంటుందని వ్యూస్‌ బాగా వస్తుంటాయి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular