- Advertisement -
శంషాబాద్ ఎస్సీ హాస్టల్ లో డైట్ పధకం ప్రారంభం
Diet scheme started in Shamshabad SC Hostel
రంగారెడ్డి
నేటి బాలలే రేపటి పౌరులు, ప్రభుత్వ పాఠశాలలో చదివి గ్రామీణ విద్యార్థుల్లో మట్టిలో మాణిక్యాలు ఎంతో ఉన్నారు. వారిలో ఉన్న మేధాశక్తిని బయట పెట్టి భావి భారత ప్రభుత్వం పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ధ్యేయం అని ఎక్సైజ్ రెవెన్యూ టాక్స్ కమీషనర్ ఎస్ యంం రిజ్వి అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను పౌష్టిక ఆహారాని విద్యార్థులకు అందించే పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్టీ పరిధిలోని బాలుర ఎస్సి వసతి గృహంలో ఈ పథకాన్ని చేపట్టారు. ఈ వసతి గృహంలో ఇతర 150 మంది విద్యార్థులు ఉన్నారు.
విద్యార్థులు పాటలు పాద్యలతో అధికారలముందు పాడి వినిపించారు. హాస్ట్ల్ లోని విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో కలిసి సంపక్తి భోజనం చేసారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ముస్సిపాల్ చైర్ పర్సన్ సుష్మా రెడ్డి, ఇతర కౌన్సిలర్స్ పాల్గోన్నారు.
- Advertisement -