Sunday, September 8, 2024

 మేజిక్ రాజాకు ‘విశిష్ట మెజీషియన్ అవార్డ్’

- Advertisement -

 మేజిక్ రాజాకు ‘విశిష్ట మెజీషియన్ అవార్డ్’
గోదావరిఖని

‘Distinguished Magician Award’ to Magic Raja

ప్రముఖ ఇంద్రజాలికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజా ‘విశిష్ట మెజీషియన్’ అవార్డ్ అందుకున్నారు. ఏపీ మెజీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆదివారం ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరిగిన 40వ ఇంద్రజాల మహోత్సవం అమరావతి మేజిక్ ఫెస్టివల్ లో స్థానిక ఇంద్రజాలికుడు మేజిక్ రాజాను ఘనంగా సన్మానించి, ‘విశిష్ట మెజీషియన్ అవార్డ్’ అందజేసారు. 40 సంవత్సరాలకుపైగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలలో ఇంద్రజాలం, మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలతోపాటు వ్యాఖ్యాతగా,కవిగా, రచయితగా, నటుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలు రంగాలలో రాణిస్తున్న మేజిక్ రాజాను ‘విశిష్ట మెజీషియన్’ గా గుర్తించి అవార్డు ప్రదానంజేసి సన్మానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్