- Advertisement -
ఎమ్మెల్యేతూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ
Distribution of CM Relief Fund, Kalyana Lakshmi checks under MLA Thudi Megha Reddy
వనపర్తి
జిల్లా కేంద్రంలో వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వనపర్తి ఎమ్మెల్యేతూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మున్సిపల్ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్స్ కో ఆప్షన్ నెంబర్స్ వనపర్తి పట్టణ అధ్యక్షులు వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త ప్రభుత్వ అధికారులు అన్ని మండలాల అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళ సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ సీఎం సహాయనిధి లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
- Advertisement -