ఉచిత కళ్ళ అద్దాల పంపిణీ

- Advertisement -
Distribution of free eye glasses
Distribution of free eye glasses

ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్

 కూకట్ పల్లి : ఆగష్టు (వాయిస్ టుడే): ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కూకట్ పల్లి నియోజకవర్గంలో వివిధ  డివిజన్ లలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేసుకున్న వారికి కళ్ళ అద్దాలు అందజేసిన ముమ్మా రెడ్డి ప్రేమ్ కుమార్, ఈ సందర్భంగా బుధవారం  మూసాపేట్ డివిజన్ లో  వైద్య పరీక్షలు చేసుకున్న వారికి  కంటి అద్దాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మూసాపేట్ కార్పొరేటర్ కొడిచర్ల మహేందర్,    బిజేపి నాయకులు,  యంజాల పద్మయ్య, గున్నాల వినోద్, డివిజన్ అధ్యక్షులు పిట్ల మనోహర్ , తూము  శైలేష్ కుమార్ , సాయి రామ్  కిషోర్ బీజేవైఎం నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular