ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ

- Advertisement -

ఎన్టీఆర్ భరోసా పించన్లు పంపిణీ కార్యక్రమంలో చూడి ఉలిగయ్య
కౌతాళం

Distribution of NTR Bharosa Pinchans

కూటమి రాష్ట్ర తెదేపా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పించన్లు గురువారం  సీనియర్ నాయకులు  చూడి ఉలిగయ్య   గోతులదొడ్డి  గ్రామం లొ స్తానిక నివాసం వృద్దులకు,వితంతువులకు,వికలాంగులకు 4 వేల మరియు 6 వేల రూపాలయులు అందచేశారు.చంద్రన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పౌరుడు సంతోషమైన జీవనం గడపాలని,ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ హనుమంతమ్మ, లక్కే గోవిందు,విరేష్,సోమేష్,మహంతేశ్,దుర్గయ్యమల్లయ్య,నాగరాజు,బసవరాజు,అంజి,హనుమప్ప మొదలగు ప్రభుత్వ సిబ్బంది వారు పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular