4.1 C
New York
Thursday, February 22, 2024

మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం

- Advertisement -

మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం
మంథని
మంథని మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ పై కౌన్సిలర్ లు అవిశ్వాసం ప్రకటించారు. 13మంది కౌన్సిలర్ లకు గాను 9 మంది కౌన్సిలర్ లు అవిశ్వాసం ప్రకటించి స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ అరుణ శ్రీకి 9మంది సంతకాలతో  అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!