- Advertisement -
విచారణ పూర్తయ్యేవరకు ఎంటువంటి ప్రభుత్వ కార్యాలయాలు తరలించవద్దు
అమరావతి :
విశాఖపట్నం కు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల తరలింపు జీవో పై ఏపీ హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యేవరకు యెటువంటి కార్యాలయాలు తరలించవద్దని ప్రభుత్వానికి లిఖతపూర్వక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ఏ బెంచ్ విచారణ చేపట్టాలో ప్రథాన న్యాయమూర్తి తేలుస్తారని హైకోర్టు తెలిపింది.
చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట ఈ పిటిషన్లను ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
- Advertisement -



