- Advertisement -
శాశ్వత అన్న ప్రసాద పథకానికి విరాళం
Donation to permanent Anna Prasada scheme
శ్రీశైలం
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి జె. నాగేశ్వరరావు, మాచర్ల, పల్నాడు జిల్లా వారు 1,01,116/- లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు టి. హిమబిందుకు అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.
- Advertisement -