- Advertisement -
ప్రాణదాన ట్రస్టుకు విరాళం
Donation to Prandana Trust
శ్రీశైలం
శ్రీశైల దేవస్థానం వారు నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా కె. హరగోపాల్, హైదరాబాద్ వారు రూ. 1,00,116 /-లను శ్రీ అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు ఎం. మల్లికార్జునకు అందజేయడం జరిగింది. అనంతరం దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి
- Advertisement -