- Advertisement -
కోదాడ /నడిగూడెం: ఏప్రిల్ 20(వాయిస్ టుడే ప్రతినిధి). బిజెపి నడిగూడెం మండల పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంటు బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కొరకై గడపగడపకు బిజెపి పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నడిగూడెం మండల అధ్యక్షులు దున్నా సతీష్, జగన్, బండారు శోభారాణి, మేకల నాగరాజు, రౌతు వర్మ, బిక్షం రెడ్డిసాయి,బడేటి నరేష్, రౌతు కళ్యాణ్, కొండలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -