Sunday, May 18, 2025

‘యంగ్ స్కాలర్ న్యూరో సర్జన్’ అవార్డ్ అందుకున్న డాక్టర్ రాజశేఖర్ కానూరి

- Advertisement -

‘యంగ్ స్కాలర్ న్యూరో సర్జన్’ అవార్డ్ అందుకున్న డాక్టర్ రాజశేఖర్ కానూరి
న్యూరో సర్జరీ లో ఉత్తమ ప్రతిభ.ఆలిండియా పరీక్షలలో టాప్  ఆరుగురి లో ఒకరు
హయదేరబ్ ఏప్రిల్ 2

Dr. Rajasekhar Kanuri receives the 'Young Scholar Neurosurgeon' award

సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో న్యూరో సర్జరీ లో సూపర్ స్పెషాలిటీ చేస్తోన్న డాక్టర్ రాజశేఖర్ కానూరి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆలిండియా పరీక్షలలో టాప్  ఆరుగురి లో ఒకరిగా నిలిచి, అహ్మదా బాద్ టోరెంట్ ఫార్మా కంపెనీ వారి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘యంగ్ స్కాలర్ న్యూరో సర్జన్’ అవార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరియు వెస్సో సేవా సంస్థ ట్రస్టీలు హర్షం వ్యక్తం చేశారు.రాజశేఖర్ భార్య డాక్టర్ కొవిద పంజాగుట్ట నిమ్స్ లో ప్లాస్టిక్ సర్జరీలో శిక్షణ పొందుతూ సూపర్ స్పెషాలిటీ విజయవంతంగా పూర్తి చేశారు. స్వర్గీయులైన డాక్టర్ రాజశేఖర్ తండ్రి కానూరి వివి సత్యనారాయణ హైదరాబాద్ ఆంధ్ర బ్యాంకు హెడ్ ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ గా సేవలు అందించారు. రాజశేఖర్ తల్లి సత్యవతి గృహిణిగా బాధ్యతలు నెరవేర్చుతుండగా, అన్న కళ్యాణ్ చక్రవర్తి బెంగళూరులో కర్ణాటక బ్యాంకులో ఐటి మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్