- Advertisement -
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో డ్రగ్స్ పట్టివేత
Drug Caught in Madapur Ayyappa Society
మాదాపూర్
అయ్యప్ప సొసైటీలో పాముపర్తి నవదీప్ సాయి చరణ్ డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం అందిండంతో ఎస్ టి ఎఫ్ టీం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఇద్దరి నుంచి 3.2 గ్రాముల ఎండిఎం 66 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టిఎఫ్ నాగరాజ్ తెలిపారు. నిందతులిద్దరిపై కేసు నమోదు చేసారు.
- Advertisement -