మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో డ్రగ్స్ పట్టివేత

- Advertisement -

మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో డ్రగ్స్ పట్టివేత

Drug Caught in Madapur Ayyappa Society

మాదాపూర్
అయ్యప్ప సొసైటీలో పాముపర్తి నవదీప్ సాయి చరణ్ డ్రగ్స్ అమ్ముతున్నారనే  సమాచారం అందిండంతో ఎస్ టి ఎఫ్ టీం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఇద్దరి నుంచి 3.2 గ్రాముల ఎండిఎం 66 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టిఎఫ్ నాగరాజ్ తెలిపారు. నిందతులిద్దరిపై  కేసు నమోదు చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular