మొరాకోలో భూకంపం.. 296 మంది మృతి

- Advertisement -

మొరాకోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి సంభవించిన శక్తివంతమైన భూకంపంలో సుమారు 296 మంది మరణించారు. మరో 153 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మర్రకేష్ క్కు నైరుతి దిశలో 71 కిలోమీటర్ల దూరంలో 18.5 కిలోమీటర్ల లోతులో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Earthquake in Morocco.. 296 people died
Earthquake in Morocco.. 296 people died
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular