- Advertisement -
నష్టాల్లో కొనసాగుతున్న వంకాయ పంట
Eggplant crop continues to suffer losses
కాకినాడ
నల్లజర్ల మండలం అనంత పల్లి లో రైతులు మరో మారు వంగతోటను దున్నేస్తున్నారు. తెల్ల వంకాయ ధర ఇటీవల కాలంలో రెండు రూపాయలకు పడిపోవడంతో తాజాగా నీలం వంకాయ కూడా కేజీ మూడు రూపాయలకు చేరుకోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయం నాటికి రోజు ఏదో ఒక మూలన ఈ ఘటన జరగడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు.
- Advertisement -