- Advertisement -
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ లో ఓ సర్దార్ జి తన తల్వార్ తో చేస్తున్న విన్యాసం స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. మాగంటి గోపీనాథ్ వాహనం ముందే తల్వార్ తో కత్తి సాము చేశాడు. ఇదిలా ఉండగా కొందరు బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు సర్దార్ జి ని నెమ్మదించాలని తెలిపారు. కార్యకర్త కాబట్టి ఉరికే ఉత్సాహం ఉన్నప్పటికీ … కాస్త వెనక ముందు చూసుకుని ఇలాంటి విన్యాసాలు చేస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
- Advertisement -