మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

- Advertisement -
Election schedule will be released at 12 noon
Election schedule will be released at 12 noon

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు? నోటిఫికేషన్ ఎప్పుడు? కౌంటింగ్ ఎప్పుడు? అనే వివరాలను ప్రకటించనుంది. ఇటీవల 5 రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితా, భద్రత, ఎన్నికల నిర్వహణ అంశాలపై ఆరా తీసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular