- Advertisement -
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు…
Essay competitions for students
డుంబ్రిగూడ
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత శాస్త్రం దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 30 మంది విద్యార్థులు పాల్గొన్నర ని, ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 22వ తేదీన బహుమతులు ప్రధానం చేస్తున్నట్లు ప్రిన్సిపల్ భరత్ కుమార్ నాయక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పుష్పరాజు, ఎన్ ఎస్ ఎస్ పి ఓ లు విజయలక్ష్మి, అనిత కుమారి, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -