9.4 C
New York
Saturday, April 13, 2024

మొదలైన న్యాయ వాదుల నామినేషన్ పర్వం

- Advertisement -

మొదలైన న్యాయ వాదుల నామినేషన్ పర్వం
——————–
జిల్లాలోని అతి పెద్ద న్యాయవాదుల సంఘమైన కరీంనగర్ బార్ అసోసియేషన్ కు ఈనెల 28 న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి కాసుగంటి మాధవరావు తెలిపారు. ఈరోజు నుండి బుధవారం వరకు పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు, ఈనెల 21 న నామినేషన్ల పరిశీలన, 22 న నామినేషన్ల ఉపసంహరణ, 28 న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. బార్ కౌన్సిల్ లెక్క ప్రకారం 1030 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వేసే అవకాశం ఉందని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!