చర్లపల్లి జైలుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తరలింపు

- Advertisement -

చర్లపల్లి జైలుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తరలింపు

Ex-MLA Patnam Narendra Reddy shifted to Charlapally Jail

వికారాబాద్
లగచర్ల దాడి కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల విచారణ అనంతరం కోడంగల్ కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. తరువాత  చర్లపల్లి జైలుకు తరలించారు.  తనని ఫాల్స్ కేసులో ఇరికించడమే కాకుండా ఫాల్స్ కస్టడీ కూడా తీసుకొని విచారించారని నరేందర్ రెడ్డి అంటున్నాడని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular