పొడిగించిన దరఖాస్తు తేదీ

- Advertisement -

ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 6329 పోస్టులు

extended-application-date
extended-application-date

దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (ఈఎంఆర్‌ఎస్‌)లో వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌ (ఈఎస్‌ఎస్‌ఈ-2023 నోటిఫికేషన్‌ను నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 6329

పోస్టుల వారీగా ఖాళీలు

టీజీటీ-5660

టీజీటీలో సబ్జెక్టుల వారీగా ఖాళీలు

హిందీ- 606

ఇంగ్లిష్‌-671

మ్యాథ్స్‌-686

సోషల్‌ స్టడీస్‌-670

సైన్స్‌-678

టీజీటీ థర్డ్‌ లాంగ్వేజ్‌-652 👉 (తెలుగు- 102)

టీజీటీ మిస్‌లీనియస్‌ కేటగిరీ

మ్యూజిక్‌ – 320

ఆర్ట్‌ – 342

పీఈటీ (మేల్‌)- 321

పీఈటీ (ఫిమేల్‌)- 345

లైబ్రేరియన్‌ – 369

మొత్తం ఖాళీలు: 1697

నాన్‌ టీచింగ్‌ పోస్టులు

హాస్టల్‌ వార్డెన్‌ (మేల్‌)- 335

హాస్టల్‌ వార్డెన్‌ (ఫిమేల్‌)-334

మొత్తం ఖాళీలు: 669

అర్హతలు: ఆర్‌ఐఈలో నాలుగేండ్లు ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ లేదా సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత. బీఈడీ ఉత్తీర్ణత. దీనితోపాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత. మిగిలిన పోస్టుల అర్హతల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

ఎంపిక:

ఎగ్జామ్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) – 120 మార్కులకు

లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ – 30 మార్కులకు

ఈ పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఐసీటీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, డొమైన్‌ నాలెడ్జ్‌, లాంగ్వేజ్‌ కాంపిటెన్సీపై ప్రశ్నలు ఇస్తారు.

💥హాస్టల్‌ వార్డెన్‌

జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ ఐసీటీ, నాలెడ్జ్‌ ఆఫ్‌ పోక్సో, అడ్మినిస్ట్రేటివ్‌ ఆప్టిట్యూడ్‌, లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ జనరల్‌ హిందీ, జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనల్‌ లాంగ్వేజ్‌పై పరీక్ష నిర్వహిస్తారు.

నోట్‌: పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.

ముఖ్యతేదీలు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఆగస్టు 18

ఫీజు: టీజీటీ పోస్టుకు రూ.1500/-,

హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుకు రూ.1000/-

వెబ్‌సైట్‌:  www.emrs.tribal.gov.in

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular