- Advertisement -
చౌటుప్పల్ లో దొంగనోట్ల కలకలం
Fake currency notes in choutuppal
యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, నారాయణపురం మండల కేంద్రాల్లో దొంగనోట్ల కలకలం….యధేచ్ఛగా చలామణి అవుతున్న 500, 100 రూపాయల దొంగ నోట్లు పలువురు సంత సమయంలో వీటిని మార్కెట్లోకి తీసుకురాగా పలు వ్యాపారులు గుర్తించి 500,100 రూపాయల దొంగ నోట్లు వస్తున్నాయని చౌటుప్పల్ ఎసిపి మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వ్యాపారులు 500,100 రూపాయల నోట్లను క్షుణంగా పరిశీలించి తీసుకోవాలి.. ఎవరైనా ఒకటికి, రెండుసార్లు అనుమానస్పదం గా దొంగ నోట్లు ఇచ్చినా గాని పోలీసులకు,100 కు డయల్ చేయాలి… పోలీసుల కు సమాచారం ఇస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు
- Advertisement -