- Advertisement -
*TTD విజిలెన్స్ అదుపులో ఫేక్ IAS..*
తిరుమలలో *నకిలీ ఐఏఎస్ అధికారి నరసింహారావును అదుపులోకి* తీసుకున్న TTD విజిలెన్స్ అధికారులు..
జాయింట్ సెక్రటరీ హోదాలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ సమర్పించిన ఘనుడు..
అతడి వైఖరిపై అనుమానంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించిన EO కార్యాలయ సిబ్బంది
నరసింహారావును అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు..
గతంలో విజయవాడ, గుంటూరులోనూ ఆయన ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు గుర్తింపు..
- Advertisement -




