రైతులను ఆదుకుంటామని వారికి భరోసా కల్పించాలి
బూటకపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తరువాత తప్పించుకునే నైజం మాది కాదు
మహారాష్ట్ర లో యూపీ లలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేశాం
సీఎం రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ విడుదల చేసిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి..
హైదరాబాద్ అక్టోబర్ 2
Farmers should be assured that they will be supported
బీజేపీ ప్రజా ప్రతినిధులు పక్షాన రైతులు ఆదుకోవాలని , వారికి భరోసా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ విడుదల చేసారు.బుదవారం బిజెపి రాస్త్రకార్యలయం లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూబిజెపిఆద్వర్యం లో 24 గంటలపాటు ధర్నా నిర్వహించి బీజేపీ రైతులకు అండగా ఉంటుందని ఒక బరోసా కల్పించా మన్నారు.రాష్ట్రము లో కాంగ్రెస్ అరాచక ప్రభుత్వం ను నడిపిస్తుందని విమర్శించారు.దుర్మార్గపు పాలన చేస్తున్న కాంగ్రెస్ మెడలు వంచేలా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం తో రైతన్న లు పడుతున్న గోస చూడాలి వడ్లకు బోనస్ ఇవ్వడం లేదు.. ఇతర పంటలకు ఇస్తానన్న బోనస్ మర్చిపోయారు మా దీక్ష తో తుప్పు తెలుసుకుని రైతులకు మంచి చేస్తారు అనుకున్నతుమ్మల నాగేశ్వరరావు ది తుమ్మితే ఊడిపోయే ముక్కూ లాంటిదిఆయన పదవి ఎప్పుడు ఊడుతుందో తేలియదన్నారు.ఢీల్లీ కాంగ్రెస్ లో అయనకు పెద్దగా పట్టులేదు హామీలను నెరవేర్చకుండా ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు తుమ్మల నాగేశ్వరరావు పై పడుతోంది కేంద్ర ప్రభుత్వం ఎరువులకు 20వేల పై చిలుకు సబ్సిడీ ఇస్తుంది ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీ పార్టీ మహారాష్ట్ర లో యూపీ లలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేశాం తప్పుడు హామీలను ఇచ్చీ గద్దె నెక్కదలచుకోవడం లేదన్నారు. బూటకపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తరువాత తప్పించుకునే నైజం మాది కాదు 13వేల కోట్ల రుణమాఫీ ఎప్పటి వరకు అకౌంట్ లలో వేస్తారు 2లక్షల వరకు మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ది వెంటనే రైతుల ఖాతాలో రుణమాఫీ జిమ్ చేయాలి17933కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేశారో లిస్ట్ విడుదల చేయాలి మిగిలిన రైతులు ఎంత మంది ఉన్నారు వారికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పాలిరైతులకు మూడు లక్షల వడ్డీ లేని రుణాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని మరచి పోయాడా బీజేపీ లో కాదు కాంగ్రెస్ లోనే కుర్చీల కోసం కుమ్ములాటలు ఉంటాయి నిన్న మేం చేపట్టిన దీక్ష లో మా ప్రజా ప్రతినిధులం అందరం పాల్గొన్న సంగతి చూడలేదా



