26.1 C
New York
Wednesday, June 19, 2024

దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడు..

- Advertisement -

కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అనడానికి మీకెన్ని గుండెలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడు…. తెలంగాణ భవన్‌ను పునాదుల నుంచి లేపేస్తామన్నారు. తాము తలుచుకుంటే 3 నెలల్లో బీఆర్ఎస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలే మిగులుతారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే తీవ్ర పోటీ ఉంటుందని.. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా.. నేను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!