- Advertisement -
సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం
Fire accident in Secunderabadసికింద్రాబాద్
మహంకాళి పీఎస్ పరిదిలో అగ్నిప్రమాదం జరిగింది. తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా పాన్ షాప్ లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజన్ తో మంటలు ఆర్పివేసారు. దేవుడికి పెట్టిన దీపం అంటుకొని మంటలు ఏర్పడినట్లు గుర్తించారు. గురువారం అర్థరాత్రి 2గంటల ప్రాంతంలో ఘటన జరిగింది.
- Advertisement -




