టీవీఎస్ షోరూం లో అగ్ని ప్రమాదం

విజయవాడ : స్టెల్లా కాలేజీ వద్ద ఉన్న టీవీఎస్ షోరూం లో అగ్ని ప్రమాదం. ఇంకా అదుపులోకి రాని మంటలు. తెల్లవారు జామునుంచి తగలబడుతున్న షోరూమ్.  మంటలను అదుపులోకి తీసుకుని వచ్చిన ఫైర్ సిబ్బంది.. పూర్తిగా దగ్దం అయినా టీవీఎస్ షో రూమ్. ఫైర్ ఏక్సిడెంట్ జరిగిన సమయంలో షోరూమ్ లో ఉన్న ఎలెక్ట్రిక్ ,పెట్రోల్  టు వీలర్ వాహనాలు .. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఉన్నతాధికారులు, ఘటనకు గల కారణాలపై ఆరా. కేసు నమోదు … Continue reading టీవీఎస్ షోరూం లో అగ్ని ప్రమాదం