- Advertisement -
గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం
Fire hazard due to explosion of gas cylinderఇద్దరు మృతి
నంద్యాల
నంద్యాల మండలం చాపిరేవుల లో తెల్లవారుజామున 4 గంటలకు ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పేలుడు ధాటికి రెండు ఇళ్ళ పైకప్పులు కూలిపోయాయి. ఎనిమిది మందికి కాలిన గాయాలు అయ్యాయి. వారిని .ప్రభుత్వ సుపత్రి తరలించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన బాలుడు,వృద్ధురాలలి మృతదేహాలను మూడు గంటలు శ్రమించి బయటకు తీసారు.
- Advertisement -




