బాణసంచా గోడౌన్‌లో అగ్నిప్రమాదం..  12 మంది సజీవ దహనం

- Advertisement -

కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరు-హోసూర్ హైవేపై అత్తిబెలెలోని బాణసంచా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 12 మంది సజీవ దహనం అయ్యారు. అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Fireworks godown fire.. 12 people burnt alive
Fireworks godown fire.. 12 people burnt alive
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular