హైదరాబాద్-విజయవాడ హైవేపై నందిగామ వద్ద పోటెత్తిన వరద…!!

- Advertisement -

హైదరాబాద్-విజయవాడ హైవేపై నందిగామ వద్ద పోటెత్తిన వరద…!! 

Flood at Nandigama on Hyderabad-Vijayawada highway...!!

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద భారీగా ట్రాఫిజ్ జాం…

నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవే పైకి వరదనీరు చేరింది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు మళ్ళించారు…. దీంతో కోదాడ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular