- Advertisement -
మున్నేరుకు మళ్ళీ వరద సూచన
Flood forecast again tomorrow
ఖమ్మం
మున్నేరు కు మరోసారి వరద సూచన రావడంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. మున్నేరు పరివాహక ప్రాంత వాసులను ను పునరావాస కేంద్రాలకు తరలించారు. మహబూబాబాద్, గార్ల, బయ్యారం మండలాల్లో భారీ వర్షం భారీ వర్షం కురుస్తోంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. న కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -