లా పాలోమా విల్లాలలో వరద నీరు

- Advertisement -

లా పాలోమా విల్లాలలో వరద నీరు

Flood water in La Paloma villas

రంగారెడ్డి
శంకర్ పల్లి మండలం మొకీల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నలా పాలోమా విల్లా్ లో వరద నీరు చేరింది. జల దిగ్బంధంలో సుమారు 200 విల్లాస్ వుండాయి.  వరద కాలువల కబ్జా వల్లే ఈ స్థితి అని స్థానికులు ఆరపించారు.  ఎగువ ప్రాంతాల్లో రెండురోజులు గా కురుస్తున్న వర్షాల కారణంగా వాగు ప్రక్కనే ఉన్న విలల్లో వరదనీరు చేరింది. నాల ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాస్ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు, చెరువులలోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడడం వల్లే ఈ విల్లాస్ లోకి వరదనీరు చ్చేరినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రతి వర్షా కాలం లో ఇలా వరద నీరు విల్లాస్ లోకి రావడం సర్వ సాధారణం, ఇప్పుడు ఎక్కువ వర్షం కురవడంతో ఎక్కువ నీరు చేరిందని అంటున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular