ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు

- Advertisement -

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు.

Former Chief Minister of undivided Andhra Pradesh, Nadendla Bhaskara Rao, has passed away.

వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా HYDలోని ఆస్పత్రి ICUలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హార్ట్ సర్జరీ కోసం అమెరికా వెళ్లినప్పుడు నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నెల రోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular