- Advertisement -
కాంగ్రెస్ ఎంపీ టికెట్కు హెల్త్ మాజీ డైరెక్టర్ దరఖాస్తు
హెల్త్ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం సికింద్రాబాద్, ఖమ్మం స్థానాల నుంచి దరఖాస్తు చేసుకున్నారు.
ఇవాళ ఒక్కరోజే వంద మంది దరఖాస్తు చేసుకున్నట్లు గాంధీ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటివరకు మొత్తం 140కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపాయి.
- Advertisement -