ఎల్బీ స్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు

- Advertisement -

ఎల్బీ స్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు

Former home guard who climbed the tower at LB Stadium

ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహించిన వీరాంజనేయులు
హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డుగా పనిచేసిన వీరాంనేయులు శనివారం ఎల్బీ స్టేడియ్ దగ్గర సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా 250మంది హోమ్ గార్డులను తొలగించిడం వల్ల టవరెక్కాడు.  దాదాపు పది సంవత్సరాలు విధులు నిర్వహించాం. గతంలో అన్ని డిపార్ట్మెంట్ లలో విధులు నిర్వహించాం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విధుల నుండి తొలగించారు. మా అందరికీ గుర్తింపుగా సర్టిఫికెట్స్,బ్యాంక్ అకౌంట్స్,హెల్త్ కార్డ్స్ ఉన్నాయని అన్నాడు.
అధికారంలోకి రాగానే తమల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంవత్సరం గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించిన ఆంజనేయులు, తమ గురుంచి అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250మంది హోంగార్డు లను విధుల్లోకి తీసుకొని తమను ఆదుకోవాలని డిమాండ్ చేసాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular