మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక

- Advertisement -

కరీంనగర్: కరీంనగర్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కాంగ్రెస్లో చేరనున్నారు. నేడు బీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆయన.. రేపు హైదరాబాద్లో కానీ, ఢీల్లీలో కానీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఎలాంటి పదవులు ఆశించకుండా కాంగ్రెస్లో చేరుతున్నట్లు సంతోష్ తెలిపారు. జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular