దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

- Advertisement -

దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Former President Ram Nath Kovind visited Durgamma

విజయవాడ
భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ద పండితులు మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామనాధ్ కుటుంబ సభ్యులకు వేద ఆశీస్సులు అందజేసారు. అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని శేష వస్త్రాలను అందజేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular