- Advertisement -
హైదరాబాద్ మెట్రో సెకండ్ దశ పనులకు శంకుస్థాపన
హైదరాబాద్:ప్రతినిధి
మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించేందుకు తెలంగా ణ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రెండో దశ పనులను ప్రారంభించను న్నారు.
MGBS నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్‌లో ఐదున్నర కిలోమీ టర్ల లైన్, ఐదు మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి
- Advertisement -