- Advertisement -
శునకానికి అంత్యక్రియలు
Funeral for a dogసూర్యాపేట
సూర్యాపేట జిల్లా, మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామంనికి చెందిన షేక్ నాగుల మీరా రజియా దంపతులు 14 సంవత్సరాల క్రితం ఓ కుక్కను అపురూపంగా సాదుకోవడం జరిగింది ఆ శునకం చనిపోవడంతో అంత్యక్రియలు ముస్లిం పద్ధతిలో నిర్వహించడం జరిగింది… ఆ శునకానికి ముద్దుగా పప్పీ అనే పేరు పెట్టుకున్నారు 14 సంవత్సరాలు ఇంటికి కాపలాగా ఉన్న శునకానికి ఈరోజు అంత్యక్రియలు నిర్వహించారు సాధారణ మనిషి లాగానే దినకర్మలు కూడా చేయనున్నారు మీరా దంపతులు
- Advertisement -




