అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

- Advertisement -

1964లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జననం

1984లో ఇంటర్మీడియట్ పూర్తి

2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్‌ నియోజకవర్గ నుంచి విజయం

2009లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం

2012లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములు

2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియామకం

2023లో వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి MLAగా గెలిచిన ప్రసాద్‌కుమార్‌

అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ఖరారు చేసిన ఏఐసీసీ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular