గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి!

- Advertisement -

నేడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి!*

Gana Gandharvu SP Balasubrahmanyam birthday!

_  _హైదరాబాద్, సెప్టెంబర్ 25_ 🎼ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందారు. పాటల పల్లకిలో నెలరాజుగా గుర్తింపు పొందారు. వేల పాటలు పాడి తెలుగువారికి ఎనలేని గుర్తింపు తెచ్చారు. 🎶‘బాలు’ అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పాడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. 👨🏻‍🎤గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా ఇలా బాలు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. 🎶2020 సెప్టెంబర్ 25న ఆయన కన్నుమూశారు. నేడు ఆయన 4వ వర్ధంతి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular