రామకుప్పంలో కిడ్నాపర్ల ముఠా అరెస్ట్

- Advertisement -

రామకుప్పంలో కిడ్నాపర్ల ముఠా అరెస్ట్

Gang of kidnappers arrested in Ramakuppam

చిత్తూరు
కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో కిడ్నాపర్ల ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న మండలంలోని గోవిందపల్లి మాజీ సర్పంచ్‌ కుటుంబాన్ని ఐటీ శాఖ పేరుతో కిడ్నాప్‌ చేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ కేసులో ప్రధాన నిందితులు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల చెంత మూడు వాహనాలు సీజ్ చేశారు. రైస్ పుల్లింగ్‌ వ్యవహారంతో పాటు ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణమని తెలిసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular