బాలికపై గ్యాంగ్ రేప్..

- Advertisement -

బాలికపై గ్యాంగ్ రేప్..

Gang rape of girl

కడప
కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దిమడుగులో నెల రోజుల కిందట మైనర్ బాలికను ఇద్దరు అత్యాచారం చేశారు. ఇద్దరిలో ఒకరు మైనర్ కావడం గమనార్హం. వీరిద్దరితోపాటు తోడుగా ఓ బాలుడు వెళ్ళాడు. నెల రోజుల తర్వాత కడపలోని దిశా పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. బాధితురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించి చింతకొమ్మదిన్నె సిఐ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular