- Advertisement -
గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్
Gang rape of tribal girl
జి మాడుగుల
జి మాడుగుల లో గిరిజన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన వైనం బయటపడింది. ఈనెల 25న గిరిజన ఆశ్రమ పాఠాశాల నుంచి బాలిక కనిపించకుండా పోయింది. ఈనెల 28న బాలిక కనబడడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆత్యాచారం తరువాత బాలికను పాడేరులో వదిలిపోయారు. మల్లీశ్వరరావు, సన్యాసిరావుని తనపై అత్యాచారం చేశారని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీమాడుగుల పోలీసులు వారిరువురిపై ఫోక్సోకేసు నమోదు చేసారు.
- Advertisement -