చేతివాటం తో బ్యాంక్ లో గోల్డ్ గోల్ మాల్

- Advertisement -
Gold Gol Mall in Bank with Handiwatam
Gold Gol Mall in Bank with Handiwatam

చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ చేతివాటం

పల్నాడు : చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ చేతివాటం బయటపడింది. క్రోసూరు మండలం దోడ్లేరు చైతన్య గోదవరి గ్రామీణ బ్యాంక్ లో గోల్డ్ గోల్ మాల్ అయినట్లు అధికారులు గుర్తించారు. సుమారు సుమారు గా 2 కోట్లు విలువ చేసే గోల్డ్ గోల్ మాల్ అయింది. అప్రయిజర్ చేతివాటం తో కస్టమర్ల వస్తువులు మాయం చేసాడు. విషయం తెలియగానే చైతన్య బ్యాంక్ సెంట్రల్ అధికారులు, బ్యాంకు లో సోదాలు చేస్తున్నారు. బాధఙతులు లబో దిబో మంటున్నారు. అప్రయిజర్ నాగార్జున పరారీలో వున్నాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular