TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా వేతనాల పెంపు..!

- Advertisement -

TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్..భారీగా వేతనాల పెంపు..!

 

భారతదేశపు అతిపెద్ద IT సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు వారి కృషికి బహుమతి ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ఎక్కువ పనితీరు కనబరిచే వారి జీతాలను రెండంకెలు పెంచుతామని కంపెనీ శుక్రవారం అధికారంగా తెలిపింది. అయితే, ఇది ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ..మా వర్క్‌ఫోర్స్‌కు వార్షిక ఇంక్రిమెంట్‌ను ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. టాప్‌ పెర్‌ఫార్మర్‌ల జీతం రెండు పాయింట్లు పెరుగుతుంది. లక్కర్ ప్రకారం..పనితీరును బట్టి జీతం పెంపు 4.5 నుండి 7 శాతం మధ్య ఉంటుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular