Sunday, December 15, 2024

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. 

- Advertisement -

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. 
హైదరాబాద్

Good news for the beneficiaries of Indiramma Houses..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతోపాటు ఆర్థిక సాయం అందజేయనుందని సమాచారం. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయనుంది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలను  మూడు విడతల్లో జమ చేయనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్