తెలంగాణలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం

- Advertisement -

💥తెలంగాణలో కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన ప్రభుత్వం

Government finalizes reservations for corporations and municipalities in Telangana

💥 బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఖరారు చేసిన ప్రభుత్వం

💥మున్సిపాలిటీలో బీసీ 38 ఎస్సీ 17 ఎస్టి 5 జనరల్ 61

💥జిహెచ్ఎంసి జనరల్ మహిళ 💥ఖమ్మం కార్పొరేషన్- జనరల్ మహిళ

💥నిజామాబాద్ కార్పొరేషన్- జనరల్ మహిళ

💥మహబూబ్ నగర్ కార్పొరేషన్- బీసీ

మంచిర్యాల కార్పొరేషన్- బిసి

కరీంనగర్ కార్పొరేషన్- బీసీ

💥రామగుండం ఎస్సీ

💥కొత్తగూడెం- ఎస్టి

నల్గొండ- జనరల్ మహిళ

మిగిలిన మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు రిజర్వేషన్లను వెలువరించాల్సి ఉంది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular