- Advertisement -
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (అక్టోబర్ 27) : సాగర్ రోడ్డు తుర్కయాంజాల్లో ఈరోజు జరిగిన గాజులరామారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి కుమారుడి తొట్టెల కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, మహ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



